Under-19 Asia Cup వన్డే టోర్నీ – భారత్‌ బౌలింగ్‌

షార్జా : అండర్‌-19 ఆసియాకప్‌ వన్డే టోర్నీలో భాగంగా … రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌, శ్రీలంక తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ను ఎంచుకుంది. భారత్‌ను బౌలింగ్‌ తీసుకుంది. మరోవైపు బంగ్లా, పాక్‌ మధ్య మరో సెమీస్‌ … వాతావరణం అనుకూలించని కారణంగా వాయిదా పడింది. భారత జట్టు ఎవరంటే …. ఆయుష్‌ మహతే, వైభవ్‌ సూర్యవంశీ, సిద్ధార్థ్‌, మహ్మద్‌ అమాన్‌, కార్తియేయ, నిఖిల్‌ కుమార్‌, హర్‌వంశ్‌ సింగ్‌, కిరణ్‌ చొర్మాలే, హార్దిక్‌ రాజ్‌, చేతన్‌ శర్మ, యుధజిత్‌ గుహ.

➡️