అధికారులు

  • Home
  • అధికారులు, పాలకవర్గం విఫలం : టిడిపి

అధికారులు

అధికారులు, పాలకవర్గం విఫలం : టిడిపి

Feb 8,2024 | 09:12

విలేకరులతో మాట్లాడుతున్న టిడిపి నాయకులు            అనంతపురం కలెక్టరేట్‌ : అనంతపురం నగరంలో గత వారం రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్యను…

ప్రజాసంక్షేమమే వైసిపి ప్రభుత్వ ధ్యేయం

Jan 12,2024 | 17:14

రెల్లిగడ్డలో హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌ ప్రారంభిస్తున్న మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎంపీ చింతా అనురాధ ప్రజాశక్తి-అమలాపురం ప్రజా సంక్షేమమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమనిరాష్ట్ర రవాణా శాఖ మంత్రి…

రోడ్డు, డ్రైనేజి పనులకు భూమి పూజ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : స్థానిక మున్సిపాలిటీ 16వ వార్డు లోని 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం, జ్ఞాన జ్యోతి స్కూల్‌ సమీపం లో రూ.8.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు అభివద్ధి పనులను రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్‌ కెరోజా మంగళవారం భూమి పూజ చేశారు. పుత్తూరు మున్సిపాల్టీ వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపాల్టీ ఛైర్మన్‌ ఎ హరి, వైస్‌ ఛైర్మన్లు, డి జయప్రకాష్‌, కౌన్సిలర్లు వనిత కార్తీక్‌, భానుమతి, మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ రెడ్డి, అధికారులు, ఆలయ ఛైర్మన్‌ కే రమేష్‌, మనోహర్‌ రెడ్డి, స్టేట్‌ డైరెక్టర్లు, బోర్డు డైరెక్టర్లు మున్సిపల్‌ సిబ్బందిలో కన్వీనర్‌ పార్టీ కన్వీనర్‌ వైసిపి కార్యకర్తలు, నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Dec 19,2023 | 23:29

రోడ్డు, డ్రైనేజి పనులకు భూమి పూజ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : స్థానిక మున్సిపాలిటీ 16వ వార్డు లోని 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా…

ఆడుదాం ఆంధ్రా కిట్ల పంపిణీ

Dec 11,2023 | 16:49

కిట్లు పంపిణీ చేస్తున్న మంత్రి వేణు ప్రజాశక్తి-రామచంద్రపురం ఆటాడుదాం ఆంధ్ర కిట్లును రాష్ట్ర మంత్రి చెళ్లుబోయిన వేణు గోపాల కష్ణ సోమవారం పంపిణీ చేశారు. కె.గంగవరం మండలం…

సమన్వయంతో అభివద్ధికి కృషి

Nov 23,2023 | 01:21

    ప్రజాశక్తి-కొయ్యూరు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ బడుగు రమేష్‌ సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ…