అభివృద్ధికి నిదర్శనం పులివెందుల
ప్రజాశక్తి-పులివెందుల టౌన్/రూరల్/వేంపల్లె/కడపపులివెందుల అభివృద్ధి రాష్ట్రానికే ఆదర్శ నీయమని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఒక్కరోజు జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలో రూ.861.84 కోట్లతో నిర్మించిన పది…