పేదలకు అందుబాటులోకి ఖరీదైన వైద్యం-టిడిపి ఇన్‌ఛార్జి ‘ముక్కా’, ఎమ్మెల్యే శ్రీధర్
ప్రజాశక్తి-రైల్వేకోడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమని టిడిపి ఇన్‌ఛార్జి ముక్కా రూపానందరెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గహదయానికి…