ఒక్కొక్కరు పదిమొక్కలను నాటి సంరక్షించాలి
జెఎన్‌టియులో మొక్కలు నాటుతున్న విద్యార్థులు, సిబ్బంది ప్రజాశక్తి-అనంతపురం ప్రతి ఒక్కరూ పది మొక్కలను నాటడంతోపాటు సంరక్షించాల్సిన బాధ్యతను తీసుకోవాలని జెఎన్‌టియు ఇన్‌ఛార్జి ఉపకులపతి హెచ్.సుదర్శన్‌రావు పిలుపునిచ్చారు. వనమహోత్సవంలో…