కదిలొచ్చిన తెలుగు తమ్ముళ్లు Jan 27,2024 | 22:21 ఉరవకొండలో నిర్వహించిన రా కదలి రా బహిరంగ సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు నాయుడు అనంతపురం ప్రతినిధి : తెలుగుదేశం…
ఇద్దరు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక Apr 21,2025 | 22:59 ప్రజాశక్తి- టంగుటూరు : స్థానిక వల్లూరు సమీపంలోని రైజ్ రైజ్ కష్ణ సాయి గ్రూప్ కళాశాలకు ఇద్దరు విద్యార్థులు గ్లెన్వుడ్ సిస్టమ్స్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల…
పొగాకు తగలబెట్టి నిరసనప్ర Apr 21,2025 | 22:58 జాశక్తి-ఇంకొల్లు : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నల్లబర్లీ కొనుగోలు చేయాలని వైసిపి పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గాదె మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పర్చూరు నియోజక…
కసిరెడ్డి కేసులో వివరాలు సమర్పించండి Apr 21,2025 | 22:57 సిఐడికి హైకోర్టు ఆదేశం ప్రజాశక్తి-అమరావతి : మద్యం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ రాజ్ కసిరెడ్డి దాఖలు చేసిన కేసులో వివరాలు సమర్పించాలని సిఐడి…
మీ కోసం అర్జీలు గడువులోపు పరిష్కరించాలి Apr 21,2025 | 22:57 ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: మీ కోసం కార్యక్రమంలో వచ్చే ఆర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా…
గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్టు Apr 21,2025 | 22:56 ప్రజాశక్తి-శింగరాయకొండ: గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు శింగరాయకొండ సిఐ సిహెచ్ హజరత్తయ్య…
డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి Apr 21,2025 | 22:55 ప్రజాశక్తి-ఒంగోలు సిటీ: డిఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. సోమవారం కలెక్టరేట్ వద్ద వయోపరిమితి కోల్పోయిన అభ్యర్థులతో డివైఎఫ్ఐ ధర్నా చేపట్టారు.…
‘సూపర్ సిక్స్’ అమలులో ప్రభుత్వం విఫలం Apr 21,2025 | 22:54 ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయినా, ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని సిపిఐ…
ద్విసభ్య ధర్మాసనానికి ఎస్సి, ఎస్టి కేసులు Apr 21,2025 | 22:53 ప్రజాశక్తి-అమరావతి : ఎస్సి, ఎస్టి కేసుల్లో నిందితులు దాఖలు చేసే ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ పరిధి అంశాన్ని ద్విసభ్య ధర్మాసనం తేల్చాలని జస్టిస్ టి మల్లికార్జునరావు…
లేఅవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధనలు పాటించాలి Apr 21,2025 | 22:52 ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: లే అవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధనలు పాటించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో…