అనంతపురం కార్పొరేషన్‌లో అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్‌కు వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు
పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని గత ప్రభుత్వ హయాంలో 16…