జాతీయ రహదారి విస్తరణ బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని రాస్తారోకో
ప్రజాశక్తి-రాజవొమ్మంగి జాతీయ రహదారి 516ఇ విస్తరణ పనుల్లో భాగంగా రహదారికి ఇరువైపులా గృహాలు, షాపులు, భూములు కోల్పోయిన బాధితులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ గురువారం జడ్డంగి…