జెఎన్‌టియు అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి
మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి ఉపకులతి హెచ్.సుదర్శనరావు ప్రజాశక్తి-అనంతపురం జెఎన్‌టియు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఇన్‌ఛార్జి ఉపకులపతి హెచ్.సుదర్శనరావు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక వర్సిటీ ఎన్టీఆర్ ఆడిటోరియంలో…