డివిజన్ కార్యాలయాన్ని వినియోగంలోకి తేవాలి : యుటిఎఫ్
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ ఎడ్యుకేషన్ డివిజన్ కార్యాలయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని యుటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం యుటిఎఫ్ నాయకులు ఎడ్యుకేషన్ డివిజన్ కార్యాలయం వద్ద సమావేశమై మాట్లాడుతూ…