నేతి దీపాలుఏ200ముక్కంటి సన్నిధిలో దోపిడీచోద్యం చూస్తున్న అధికారులు
నేతి దీపాలుఏ200ముక్కంటి సన్నిధిలో దోపిడీచోద్యం చూస్తున్న అధికారులుప్రజాశక్తి-శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనార్థం శ్రీకాళహస్తీశ్వరయానికి విచ్చేసే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. బస్సు దిగడం మొదలు..స్వామి అమ్మవార్ల దర్శనం అయ్యేలోపు…