ప్రజల కోసం పని చేసే వారినే ఎన్నుకోవాలి
ప్రభాకర్‌చౌదరికి పుస్తకాన్ని అందజేస్తున్న సినీనటుడు నాగినీడు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించే నాయకులనే రాబోవు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే…