యువత అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి : కలెక్టర్
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ప్రజాశక్తి-అనంతపురం యువత అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని కలెక్టర్ డాపపవి.వినోద్ కుమార్ తెలిపారు. ఆదివారం నాడు ఆర్డీటీ…