రాజ్యాంగంతో అందరికీ సమాన హక్కులు
అధికారులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్ ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ రాజ్యాంగం దేశంలో అందరికీ సమాన హక్కులను ప్రసాదించిందని కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్ తెలియజేశారు. అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ…