విద్యార్థులు క్రీడలలోనూ రాణించాలి: ఎమ్మెల్యే బీఎన్
ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని పేర్నమిట్ట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజరుకుమార్ సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడలలో…