రైల్వేకోడూరు టిడిపి ఇన్ఛార్జిగా ‘ముక్కా’
ప్రజాశక్తి-రైల్వేకోడూరు తెలుగుదేశం పార్టీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు రూపానందరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా…