లక్షలు ఖర్చు చేసి నిర్మించారు.. సేవలు మరిచారు..- నిరుపయోగంగా విలేజ్ హెల్త్ క్లినిక్
ప్రజాశక్తి -ఖాజీపేట ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తాం.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.’ ఇటువంటి మాటలు మనకు తరచూ విన్పిస్తుంటాయి..…