పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్‌లెంట్ అవార్డు
ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్‌లెంట్ అవార్డు 2023-24కు ఎంపికైనట్లు ఆపాఠశాల ప్రధానో పాధ్యాయులు డివిఎస్.ప్రసాద్…