ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి – యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎపి జెఎసి సెక్రెటరీ జనరల్…