సాంకేతిక సమస్యల పరిష్కారానికి వేదికగా ల్యాబ్
‘ప్రజాశక్తి-మార్కాపురం: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతలో తలెత్తే లోపాలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు స్థానిక కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నెలకొల్పిన ‘డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్’ విజయవంతమైంది.…