క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత
ప్రజాశక్తి-వీరబల్లి విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉప్పరపల్లె జడ్పీ హైస్కూల్‌లో కబడ్డీ పోటీలలో…