ప్రజా సమస్యలు పరిష్కరించాలి: కందుల
ప్రజాశక్తి-మార్కాపురం మార్కాపురం మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ‘మన ఊరు-మన ఎమ్మెల్యే’ కార్యక్రమం మున్సిపాలిటీలోని 7,8 వార్డుల్లో…