సమస్యలు పరిష్కరించకుంటే సమావేశాన్ని బహిష్కరిస్తాం
సమావేశంలో ప్రశ్నిస్తున్న కౌన్సిల్ సభ్యులు ప్రజాశక్తి-గుత్తి అభివృద్ధి పనులు ఏమాత్రం జరగకపోగా వార్డుల్లో నెలకొన్న సమస్యలను అధికారులు పరిష్కరించనిపక్షంలో కౌన్సిల్ సమావేశానికి గైహాజరవుతామని మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్…