15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తాం పాపాఘ్నికి నీటి విడుదలలో కలెక్టర్
ప్రజాశక్తి-వీరపునాయునిపల్లె జిఎన్‌ఎస్‌ఎస్ అడవిచెర్ల పల్లె నుంచి పాపాఘ్నికి నీటిని విడుదల చేయడం వల్ల 15 వేల ఎకరాలకు నీరందుతుందని కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కమలాపురం నియోజకవర్గంలోని…