Attack – ఆఫ్గనిస్తాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడులు – 46కు చేరిన మృతులు
అఫ్గానిస్తాన్ : ఆఫ్గనిస్థాన్‌పై పాకిస్థాన్ చేసిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 46కు చేరినట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది.…