మహిళలకు రక్షణ కల్పించాలి : ఐద్వా జిల్లా అధ్యక్షులు పుణ్యవతి డిమాండ్
ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని, మహిళలకు రక్షణ కల్పించాలని ఐద్వా జిల్లా అధ్యక్షులు కె.పుణ్యవతి డిమాండ్ చేశారు. ఆదివారం పుణ్యవతి…