20 నుంచి ‘అక్కినేని కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్’
ప్రముఖ నటుడు కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరరావు నటించిన కొన్ని క్లాసిక్ చిత్రాలు మళ్లీ థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి. ఈనెల 20న అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతిని పురస్కరించుకుని…