మున్సిపాలిటీలో పనిచేస్తున్న అప్కాస్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి : మున్సిపల్ కార్మికుల ధర్నా
ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్ : రాష్ట్రవ్యాప్తంగా ఆప్కాస్ లో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులందరికీ 21వేల రూపాయల…