Happy Rakhi Purnima – అక్కచెల్లెమ్మలందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు : వైఎస్.జగన్
అమరావతి : రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలందరికీ వైసిపి అధ్యక్షుడు వైఎస్.జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ” నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీరు…