Weight lifting: సత్యజ్యోతికి కాంస్యం
డెహ్రడూన్: 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు మరో పతకం దక్కింది. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్రకు చెందిన సత్యజ్యోతి కాంస్య పతకం చేజిక్కించుకుంది. దీంతో ఆంధ్ర పతకాల…
డెహ్రడూన్: 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు మరో పతకం దక్కింది. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్రకు చెందిన సత్యజ్యోతి కాంస్య పతకం చేజిక్కించుకుంది. దీంతో ఆంధ్ర పతకాల…
‘ వి రన్ ఫర్ అనంతపురం’ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే చిన్న సినిమాల నిర్మాణం పెరగాల్సి వుందని శ్రీ చైతన్య ప్రొడక్షన్స్ అధినేత, నటులు, నిర్మాత ఆవుల వీరశేఖర యాదవ్ అన్నారు.…
అండర్-19 బాలికల జాతీయ వాలీబాల్ టోర్నీ విజయవాడ: పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ అండర్-19 బాలికల జాతీయ వాలీబాల్…
డిప్యూటీ సిఎంకు ఉండవల్లి లేఖ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : విభజన నుంచి ఇంత వరకూ ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్‌లో ఎలుగెత్తి చాటాలని డిప్యూటీ…
సోషల్ మీడియా నియంత్రణకు చర్చ జరగాలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు తాము పది సూత్రాలతో ముందుకు వెళ్తున్నామని…
గుజరాత్‌తో రంజీట్రోఫీ మ్యాచ్ అహ్మదాబాద్: గుజరాత్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న రంజీట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు పోరాడుతుంది. వికెట్ కీపర్, టీమిండియా బ్యాటర్ శ్రీకర్ భరత్(78;…
ఎన్‌పిఎ డైరెక్టర్ అమిత్ గార్గ్ వెల్లడి ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు నలుగురు చొప్పున యువ ఐపిఎస్ అధికారులు కేటాయించబడ్డారని సర్దార్ వల్లభ్‌భారు…