పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ నిల్ .. హిమాచల్‌ప్రదేశ్‌లో బిల్లు
షిమ్లా: పార్టీ ఫిరాయింపులపై హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ సదుపాయాన్ని నిలిపివేయనుంది. దీనికి సంబంధించిన సవరణ బిల్లుకు రాష్ట్ర…