నాగర్‌కర్నూల్ జిల్లాలో భారీగా నల్లబెల్లం పట్టివేత
నాగర్‌కర్నూల్ : గుడుంబా తయారీకి వినియోగించే నిషేధిత నల్లబెల్లం అక్రమ రవాణా చేస్తుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి మండలం తెలకపల్లి…