కాంగ్రెస్ గూటికి మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే..?
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం కొనసాగుతుండగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తాజాగా…