ఎన్నికల బాండ్లు నుండి రూ.కోట్ల వసూళ్లు చేసుకొని ప్రజలపై భారాలు వేయడం తగదు : సిపిఎం జోన్ కార్యదర్శి కృష్ణా రావు
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ఎన్నికల్లో కార్పొరేట్ సంస్థల నుండి కోట్లు రూపాయలు ఎన్నికల బాండ్లు ద్వారా సంపాదించుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు వ్యాపారస్తులకు లాభాలు…