కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలి : సిడిపిఓ వాణిశ్రీదేవి
ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని సిడిపిఓ వాణి శ్రీదేవి అన్నారు శుక్రవారం ఐసిడిఎస్ కార్యాలయంలో ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం జరిగినది…