శ్మశానాల అభివృద్ధికి చంద్రన్న ప్రభుత్వం చేయూత : ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి) : నారాయణవనంలో శ్మశానం ప్రహరీ గోడ, దహనవాటిక ప్రారంభోత్సవం జరిగింది. శ్మశానాల అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయూతనిస్తుందని ఎమ్మెల్యే…