విద్యారంగంలో మార్పులు చేపట్టాలి : ఎమ్మెల్యే మురళీమోహన్
ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : విద్యారంగంలో మార్పులు చేపట్టాలని పూతలపట్టు శాసనసభ్యులు డా కలికిరి మురళీమోహన్ అన్నారు శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు బడివైపు…