బాలల అశ్లీల చిత్రాలు చూడడం నేరమే
డౌన్‌లోడ్ చేసి నిల్వ చేయడం కూడా… పోక్సో చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ పదాన్ని వాడవద్దని కోర్టులకు ఆదేశం ఆర్డినెన్స్ తీసుకురావాలని పార్లమెంటుకు సూచన…

న్యూఢిల్లీ : బాలల అశ్లీల చిత్రాలను కేవలం డౌన్‌లోడ్ చేసుకోవడం, వీక్షించడం పోక్సో చట్టం కింద, సమాచార సాంకేతిక చట్టం కింద నేరం కాదంటూ మద్రాసు హైకోర్టు…