స్టీల్‌ప్లాంట్ కోల్ విడుదల చేయాలి – గంగవరం పోర్టు వద్ద ధర్నా
ప్రజాశక్తి – ఉక్కునగరం, గాజువాక (విశాఖపట్నం) :స్టీల్‌ప్లాంట్ కోల్‌ను అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం తక్షణం విడుదల చేయాలంటూ స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన గంగవరం…