కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు : పిఎన్‌ఎస్ రాష్ట్ర ఇంచార్జ్
ప్రజాశక్తి-అమలాపురం రూరల్ (కోనసీమ) : ఆంధ్రరాష్ట్రంలో పిల్లలు, వృద్దులు అని తేడా లేకుండా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం జరుగుతున్న ఘటనలపై కనీసం స్పందించడం…