19న జిల్లా సమగ్ర అభివృద్ధిపై సదస్సు : సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్
ప్రజాశక్తి-కడప అర్బన్ : జిల్లా సమగ్ర అభివృద్ధి పై ఈనెల 19న సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో…