అలజడులు సృష్టించేలా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : దేశంలో అలజడులు సఅష్టించేలా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు హెచ్చరించారు. పాకిస్తాన్…