Terror Attack : మిలిటెంట్ల కాల్పుల్లో సిఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ మృతి
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లోని ఉదంపూర్‌లో సోమవారం పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పారామిలటరీ బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ మరణించారు. ఉదంపూర్‌లోని డూడు…