Biden: ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పోటీ నుండి వైదొలిగా : బైడెన్
వాషింగ్టన్ : ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే తాను అధ్యక్ష రేసు నుండి వైదొలిగినట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. బుధవారం రాత్రి వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయం నుండి టెలివిజన్‌లో…