ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో ఆర్‌టిసి డిపోల అభివృద్ధి : మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ప్రజాశక్తి-మడకశిర (సత్యసాయి జిల్లా) : ప్రభుత్వ, ప్రయివేటు సంయుక్త ఆధ్వర్యంలో ఆర్‌టిసి డిపోలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో రెండు…