టిడిపి పాలనలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట : ఎంఎల్‌ఏ అమర్నాథ్ రెడ్డి
ప్రజాశక్తి-వీకోట (చిత్తూరు) : రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన వి…