మాదకద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం : సినీ నటుడు సాయికుమార్ పిలుపు
ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : మాదకద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరు ముందుకు రావాలని సినీ నటుడు సాయికుమార్ పిలుపునిచ్చారు. పోలీసులు ఆధ్వర్యంలో సోమవారం మాదకద్రవ్యాలు నివారణకు సంకల్పం…