floods video
అమరావతి రోడ్డు లోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద
పల్నాడు జిల్లా, క్రోసూరు మండలం, క్రోసూరు అమరావతి రోడ్డు లోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఉన్న వరద ప్రవాహం.
Nri హాస్పిటల్ వద్ద వరద నీరు
Nri హాస్పిటల్ వద్ద వరద నీరు ప్రవేశ నేపథ్యంలో మంగళగిరి గుంటూరు వైపు వాహనాలు నిలిపివేసిన అధికారులు.
కట్టలేరు వాగుకు పోటెత్తిన వరద
గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరు వాగుకు పోటెత్తిన వరద నీరు.. 20 గ్రామాలకు పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు..
విజయవాడ 63వ డివిజన్ రాజీవ్ నగర్ ప్రాంతంలో…
విజయవాడ 63వ డివిజన్ రాజీవ్ నగర్ ప్రాంతంలో ఇళ్లలోకి చేరిన నీటిని బయటకు తోడుతున్న మహిళ