Nobel Prize : మైక్రో ఆర్‌ఎన్‌ఎను కనుగొన్న అమెరికన్ ద్వయానికి వైద్యంలో నోబెల్
స్టాకహేోం : జన్యు కార్యకలాపాలను నియంత్రించే ప్రాథమిక సూత్రమైన మైక్రో ఆర్‌ఎన్‌ఎను కనుగొన్నందుకు అమెరికన్ ద్వయం విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యంలో నోబెల్ పురస్కారం లభించింది.…