పాలగుమ్మి ఉన్నత పాఠశాల విద్యార్థులకు బహుమతుల పంట
ప్రజాశక్తి-అమలాపురం రూరల్ (కోనసీమ) : కోనసీమ బాలోత్సవంలో అమలాపురం మండలం పాలగుమ్మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ బహుమతులు గెలుపొందారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుంట్రు.వెంకటేశ్వరరావు…